నల్గొండ: నల్గొండ ఆసుపత్రి కార్మికుల నిరసన: వెంటనే కొత్త టెండర్లు వేసి, వేతనాలు పెంచాలని డిమాండ్
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంటాక్ట్ కార్మికుల నిరసన. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న కొత్త టెండర్లను వెంటనే వేయాలని ఏఐటీయూసీ డిమాండ్. స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త సమ్మె చేస్తామని హెచ్చరిక.