ఆదోని: ఆదోని మండలం బల్లేకల్ గ్రామంలో టీడీపీలోకి చేరిన పలువురు నాయకులు
Adoni, Kurnool | Nov 11, 2026 ఆదోని మండలం బల్లేకల్ గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు కొంకా ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో మల్లెని ఈరన్న, మల్లెని సుదర్శన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు గారి నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.