పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఏడాది పాలన: కీలక ప్రగతి విశేషాలివే!
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. విద్య, వైద్యం, వ్యవసాయం మరియు పాలనాపరంగా ఆయన జిల్లాలో తీసుకొచ్చిన వినూత్న సంస్కరణలు, సాధించిన ప్రగతిపై ప్రత్యేక కథనం.