బాపట్ల: చిన్నగంజాంలో గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - నేటి నుంచే ఎన్నికల కోడ్
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజకీయ నాయకులు నిబంధనలు పాటించాలని ఎంపీడీఓ ధనలక్ష్మి సూచించారు.