గాజువాక: విశాఖపట్నం: చదువులో వెనుకబడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం గాజువాకలోని రాజీవ్ నగర్లో చదువులో వెనుకబడిన మనస్తాపంతో బీటెక్ విద్యార్థి వెంకటరామ్ చరణ్ (22) ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవ్వడంతో అర్ధరాత్రి ఉరివేసుకుని మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.