నందికోట్కూరు: బీఎస్పీ శ్రీశైలం నియోజకవర్గం ఇన్చార్జిగా గుట్టి మహేష్ నియామకం జిల్లా అధ్యక్షులు లాజర్ నందికొట్కూరు ప్రధాన కార్యదర్శి భూ
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జిగా గురువారం బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దల లాజర్ ఇన్చార్జి గా గుట్టిమహేష్ ను ప్రకటించారు, ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దల లాజర్ నందికొట్కూరు నియోజకవర్గం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి భూమా వాడల శీను మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి కోసం బహుజన సమాజ్ పార్టీ ముందడుగు వేసి బహుజన సమాజ్ పార్టీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జిగా గుట్టి మహేష్ ను నియమించడం జరిగిందని తెలిపారు బహుజన రాజ్యం తోనే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ లకు భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్నట