కాకినాడ సిటీ: కాకినాడ గిరిధర్ హత్య కేసు ఛేదన: ఇద్దరు నిందితుల అరెస్ట్
కాకినాడ ఇందిరానగర్లో గిరిధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వీడియోల కోసం బ్లాక్మెయిల్ చేసి, నిరాకరించడంతోనే ఈ హత్య జరిగినట్లు ఏఎస్పీ కిశోర్ కుమార్ వెల్లడించారు. నిందితుల నుంచి 5 ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.