విశాఖపట్నం: శ్రీకాకుళం మేయర్ పీఠం వైఎస్ఆర్సీపీదే: బి.వి.రామ్
శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల్లో గుండ లక్ష్మీదేవి గెలుపు ఖాయమని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ అన్నారు. టీడీపీ నేతల తీరు వల్ల ఆ పార్టీ భ్రష్టు పట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదని ఆయన పేర్కొన్నారు.