నర్సీపట్నం: నర్సీపట్నం బాల వినాయకుడికి వెండి మకర తోరణం బహుకరణ
నర్సీపట్నం 5 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న బాల వినాయక స్వామివారికి 3.5 కేజీల వెండి మకర తోరణాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి సతీమణి పద్మావతి గారు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.