Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

డోన్: బేతంచెర్లలో శనివారం మాంసం విక్రయాలు బంద్, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: కమిషనర్

Dhone, Nandyal | Aug 14, 2026
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బేతంచెర్లలో శనివారం మాంసం విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్ హెచ్చరించారు. ప్రధానంగా పట్టణంలోని ఆయా కూడళ్లలోని మాంసం దుకాణాలతో పాటు హోటల్స్, రెస్టారెంట్లలో మాంసం విక్రయించవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.