దర్శి: దర్శి టీడీపీ కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 29, 2025 దర్శి టీడీపీ కార్యాలయ ఆవరణలో సోమవారం రాత్రి ఆ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికీ దాదాపుగా కమిటీల ఏర్పాటును అందరి మద్దతుతో నియమించటం జరిగిందన్నారు. త్వరలో అక్కడక్కడ మిగిలిన కమిటీల ఏర్పాటును కూడా పూర్తి చేద్దామని, అందరం కలిసికట్టుగా పని చేద్దామని కోరారు.