ఆదోని: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి
Adoni, Kurnool | Nov 12, 2026 ఆదోని నియోజకవర్గంలో 11 మంది లబ్ధిదారులకు రూ.2,36,383 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి అందజేశారు. వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.