కాకినాడ సిటీ: మట్టి వినాయకుడినే పూజించండి: కాకినాడ కలెక్టర్ పిలుపు
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. పీవోపీ విగ్రహాలతో జల కాలుష్యం పెరుగుతోందని, పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు.