పెందుర్తి: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సింహాచలంలో స్వామివారి కల్యాణము అత్యంత వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహించారు