మెదక్: 20 ఏళ్లుగా ఈ ఊరిలో ఒక్క వినాయకుడే..!
Medak, Medak | Sep 15, 2026 మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామంలో గత 20 ఏళ్లుగా ఒకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటూ ఐక్యతను చాటుకుంటున్నారు.