హనుమకొండ: హన్మకొండలో కేయూ విద్యార్థి నాయకుల అరెస్టు - ఖండించిన బీఆర్ఎస్వీ
హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన కేయూ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యను బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, స్కూటీల హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.