పిఠాపురం: కాకినాడ జిల్లా: 25 లక్షల బ్యాంకు మోసం కేసులో మాజీ ఉద్యోగికి ఆరేళ్ల జైలు శిక్ష
కాకినాడ జిల్లా తొండంగిలో జరిగిన బ్యాంకు మోసం కేసులో నిందితుడు కోర్నల రమణారావుకు కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. బ్యాంకు ఆఫీసర్గా పనిచేస్తూ 25 లక్షల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో ఈ తీర్పు వెలువడింది.