కోడేరు: డీ-8 కెనాల్ పరిధిలో బైక్పై మంత్రి జూపల్లి పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని డీ-8 కెనాల్ పరిధిలో మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. నీటి ప్రవాహం, ఆయకట్టుకు అందుతున్న సాగునీటి పరిస్థితిని పరిశీలించిన మంత్రి, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.