మండపేట: మండపేటలో ఉద్రిక్తత: కాలువ గట్టుపై నివాసాల కూల్చివేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హౌస్ అరెస్ట్
మండపేట పెద్ద కాలువ గట్టు అభివృద్ధి పనుల కోసం 50 ఏళ్ల నాటి నివాసాలను అధికారులు కూల్చివేశారు. నిరసన తెలిపిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.