జగిత్యాల: చింతకుంట చెరువు పరిరక్షణకు కలెక్టర్ ఆదేశాలు
జగిత్యాల చింతకుంట చెరువును కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించి, పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కోర్టు భవనాలు, ఆర్డీవో కార్యాలయ స్థలాలు మరియు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను ఆయన సమీక్షించారు.