సిద్దిపేట అర్బన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదైంది. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు, పంజాగుట్ట నుండి ఈ కేసును సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. హరీశ్‌రావును ఏ1గా పేర్కొంటూ, ఎఫ్ఐఆర్లో మరో ఆరు సెక్షన్లను చేర్చారు.