బాపట్ల: సంజీవ్‌నగర్, కలవకూరు రహదారిలోని రైస్‌మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ ఆకస్మిక తనిఖీలు
పట్టణంలోని రైస్‌మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బియ్యం నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం ఆన్లైన్లో అప్డేట్ చేయాలని మిల్లుల నిర్వాహకులను ఆదేశించారు.