పెద్దాపురం: పెద్దాపురం మండల పరిషత్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు
పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.