గన్నవరం: అంబేద్కర్ కోనసీమ: మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య
అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ప్రసాద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో మామిడిశెట్టి సత్యనారాయణ(76) అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.