మేడ్చల్: సదర్ ఉత్సవాల్లో సందడి చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి - దున్నపోతుతో స్టెప్పులు!
మేడ్చల్ పూడూరులో జరిగిన సదర్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. యాదవ సంఘం నిర్వహించిన ఈ వేడుకల్లో, దున్న రాజు ముక్కుతాడు పట్టుకుని ఎమ్మెల్యే స్టెప్పులేస్తూ యువకులను ఉత్సాహపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.