ఒంగోలు అర్బన్: కొండేపి నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట
Ongole Urban, Prakasam | Aug 14, 2026
ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన దివ్యాంగులకు అవసరమైన ఉపకారణాలను పంపిణీ చేయడం జరిగిందని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే పంపిణీ చేస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో శాఖలతో కలిసి అవసరమైన నిధులను సమకూర్చి స్వచ్ఛంద సంస్థల సహకారంతో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దర్శి కనిగిరి కొండేపి గిద్దలూరు నియోజకవర్గం లలో పంపిణీ పూర్తయిందని మిగిలిన నియోజకవర్గం కమిటీలు జరుగుతున్నందున త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు