జనగాం: జనగామ అభివృద్ధిపై ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన అధికార పార్టీ నేతలు
జనగామ మున్సిపల్ చైర్మన్ బాలమణిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అధికార పార్టీ నాయకులు తెలిపారు. గత 6 నెలల్లోనే పారిశుధ్యం, నీటి సరఫరా, కార్మికుల నియామకాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామని వారు వెల్లడించారు.