భీమిలి: విశాఖ: మధురవాడ ఏడో వార్డులో పార్కుల దుస్థితి.. అధికారులు పట్టించుకోరా?
విశాఖ మధురవాడలోని ఏడో వార్డులో పార్కుల నిర్వహణ దారుణంగా ఉంది. ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలతో చిన్నారులు, వాకింగ్‌కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కులను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.