ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు పేరు మరిచారు
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడలో 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మించి 30 నెలలు దాటిన ఇంతవరకు భవనాల పై పేరు రాయలేదు, శిథిలావస్థకు చేరిన భవనం స్థానంలో 2024లో రూ.1.85 కోట్లతో వైసీపీ ప్రభుత్వంలో నూతన భవనాలను నిర్మించారు, నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు రోగులు కోరుతున్నారు