పార్వతీపురం: ఆరు నెలలకోసారి నులిపురుగుల నివారణ బిళ్ళలు తప్పనిసరి: పార్వతీపురం జిల్లా కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లాలో నులిపురుగుల నివారణపై కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కీలక సూచనలు చేశారు. రక్తహీనత, ఇన్ఫెక్షన్ల నివారణకు ఆరు నెలలకోసారి ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని, ప్రభుత్వం ఈ మాత్రలను ఉచితంగా అందిస్తోందని తెలిపారు.