మోత్కూర్: అక్టోబర్ 2న జర్నలిస్టుల నిరసన: కీలక డిమాండ్లతో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు
జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిరసనలు చేపట్టనున్నట్లు టియుడబ్లుజే నాయకులు తెలిపారు. మీడియా కమిషన్ ఏర్పాటు, రక్షణ చట్టం, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వంటి డిమాండ్లపై కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు.