Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh

కనిగిరి: స్థానిక పాలనలో ఎదురయ్యే సమస్యలను మహిళా సర్పంచులు సమర్ధవంతంగా ఎదుర్కోవాలని కనిగిరిలో సర్పంచ్‌ల శిక్షణలో ఎంపీడీవో సుజాత సూచన

Kanigiri, Prakasam | Jun 25, 2025
స్థానిక పాలనలో ఎదురయ్యే సమస్యలను మహిళా సర్పంచులు సమర్ధవంతంగా ఎదుర్కోవాలని మహిళా సర్పంచుల శిక్షణ ట్రైనర్, మరియు పనులూరు ఎంపీడీవో పి సుజాత సూచించారు. కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం డివిజన్ పరిధిలోని చంద్రశేఖరపురం, దర్శి, కొనకనమిట్ల మండలాల్లోని మహిళా సర్పంచులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పొన్నలూరు ఎంపీడీవో పి సుజాత మహిళా సర్పంచులకు శిక్షణ ఇచ్చారు మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని స్థానిక సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించాలని ఆమె సూచించారు గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.

MORE NEWS