శ్రీకాకుళం: నరసన్నపేట: లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద కేంద్రం మూత
నరసన్నపేటలో మే నెలలో ప్రారంభమైన చెత్త నుంచి సంపద కేంద్రం వారం రోజుల్లోనే మూతపడింది. లక్షలాది రూపాయల ఖర్చుతో యంత్రాలను ఏర్పాటు చేసినా, అధికారుల నిర్లక్ష్యం వల్ల నేడు అది నిరుపయోగంగా మారింది.