BREAKING NEWS LIVE 🔴 #786MEDIA SUPER EXCLUSIVE UR VOICE OUR REPORTS *📡 5G సిగ్నల్ రాలేదని జియో టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేశారు!
యూపీలోని ఫతేపూర్ హరదౌలి గ్రామంలో రెండేళ్లుగా 5G సమస్య ఉందంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్య పరిశీలించేందుకు వచ్చిన టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేశారు.
సుమారు 2 గంటల తర్వాత పోలీసులు విడిపించారు
టెక్నీషియన్ ఫిర్యాదుతో కేసు నమోదు...