కాకినాడ సిటీ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: పూర్తి వివరాలు ఇవే
జిల్లాలో 385 పంచాయతీలు, 4,226 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 26, 29 మరియు డిసెంబర్ 2న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల ప్రక్రియ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.