జడ్చర్ల: డెంగ్యూ,మలేరియా,చికెన్ గున్యా,జ్వరాలు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలి :జిల్లా కలెక్టర్
వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు డెంగ్యూ,మలేరియా,చికెన్ గున్యా,జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.సోమవారం నవాబ్ పేట్ మండలం కాకర్లపాడు గ్రామంలో జ్వరాలు ప్రబలిన నేపథ్యం గ్రామంలో కలెక్టర్ పర్యటించారు .గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే త్వరగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను,సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఎన్ని ఇండ్లు సర్వే చేశారు అని అడిగింది ? గ్రామంలో 590 ఇండ్లు ఉన్నాయి వాటిలో 390 ఇండ్లు జ్వర సర్వే చేసినట్లు వైద్య సిబ్బంది వివరించారు 390 మందిలో ఎంత