Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद

జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో డ్రై డే సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ

Jadcherla, Mahbubnagar | Jul 25, 2025
ప్రతి శుక్రవారం జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో డెంగ్యూ మలేరియా తదితర వ్యాధుల నుండి ప్రజలకు అప్రమత్తంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్త తీసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ మేరకు నేడు శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా పలు విషయాలను అధికారులకు తెలియజేశారు