పుంగనూరు: పుంగనూరు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి
పుంగనూరు కొత్తయిండ్ల మున్సిపల్ హైస్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి పి. పరీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులు దిశ యాప్ వినియోగం మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.