పెందుర్తి: స్థానిక ఎన్నికల ప్రక్రియపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కీలక ఆదేశాలు
స్థానిక ఎన్నికల ఏర్పాట్లు, జనగణన, రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులను ఆదేశించారు. సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షలో వార్డుల విభజనపై పలు సూచనలు చేశారు.