కాకినాడ సిటీ: బుగతా వసంతయ్య మృతి: పరామర్శించిన సిపిఎం, సిఐటియు నేతలు
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నేత బుగతా బంగారు రావ్, లాయర్స్ అసోసియేషన్ నేత బుగతా శివ ల తండ్రి బుగతా వసంతయ్య మరణించారు. వారిని సిపిఎం జిల్లా సభ్యులు దువ్వా శేషు బాబ్జి, సిఐటియు కార్యదర్శి రొంగల ఈశ్వరరావు పరామర్శించి నివాళులర్పించారు.