మేడ్చల్: హరీష్ రావుని కలిసిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి: దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పండుగను పురస్కరించుకొని మాజీ మంత్రి హరీష్ రావుని ఆయన నివాసంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.