రాయికల్: 22A పేరుతో పట్టాదారు రైతుల భూములపై కాంగ్రెస్ భూదందా: వసంత సురేష్
Raikal, Jagtial | Sep 13, 2026 జగిత్యాలలో 16 వేల 5 ఎకరాల పట్టా భూములను 22A జాబితాలో చేర్చారని బిఆర్ఎస్ నాయకురాలు దావ వసంత సురేష్ మండిపడ్డారు. పట్టాదారులను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని, రైతులకు ఇబ్బందులు కలిగించే విధానాలను మానుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.