వికారాబాద్: నవాబుపేటలో రూ.3.07 కోట్లతో అభివృద్ధి పనులు: శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవాబుపేట మండలంలో రూ.3.07 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు శంకుస్థాపన చేశారు. అలాగే చిట్టిగిద్ద గ్రామంలో నూతన హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.