తరిగొప్పుల: తరిగొప్పులలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ: అధికారులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాలు
తరిగొప్పుల తహసీల్దార్ కార్యాలయంలో 17 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అందజేశారు. దసరా నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన పేదలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.