జనగాం: జనగామలో హమాలి కార్మికుల నిరసన: పరిష్కారం కోరుతూ వినతిపత్రం
జనగామలో హమాలి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం CITU ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం. హమాలి కూలీ డబ్బులు ప్రభుత్వమే చెల్లించాలని, 20 లక్షల ఎక్స్గ్రేషియా, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘం డిమాండ్.