పదర: పదరలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
పదర మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.