అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: గ్రీవెన్స్ డేలో 26 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో 26 మంది ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ అఖిల్ మహాజన్ స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేరాలపై సమాచారం ఇవ్వడానికి 8712659973 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.