పూతలపట్టు: కాణిపాకం ఆలయ లడ్డూ కేంద్రంలో ఈఓ పెంచల కిషోర్ తనిఖీలు
శ్రీకాళహస్తి ఘటన నేపథ్యంలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం లడ్డూ తయారీ కేంద్రంలో ఈఓ పెంచల కిషోర్ తనిఖీలు చేశారు. అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ భద్రతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.