కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఎదుట గుర్తుతెలియని ఒక ఆడ వ్యక్తి సాయంత్రం సుమారు నాలుగు గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి బయట రోడ్డుపై మృతి చెందినట్లు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ శేషయ్య బుధవారం రాత్రి 9 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని అటుగా వెళుతున్న బాధాచార్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని వెళ్లి పరిశీలించగా 55 సంవత్సరాల పైబడిన ఆడ మనిషి మృతి చెందినట్లు గుర్తించామని చామనఛాయ వర్ణంతో ఉండి తల వెంట్రుకలు నలుపు తెలుపు వర్ణంతో ఉన్నారని ఆమె సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుందని శరీరంపై మెరూన్ రెడ్ కలర్ చీర కాషాయం రంగు గల జాకెట్టు ధరించినట్లు సిఐ వెల్లడించారు. మృత