వరంగల్: వరంగల్ నగరంలోవినాయక నిమజ్జనం సందర్భం గా క్షేత్ర స్థాయి లో ఏర్పాట్ల పరిశీలించిన అధికారులు
వినాయక నిమజ్జనం సందర్భం గా క్షేత్ర స్థాయి లో ఏర్పాట్ల పరిశీలన లో భాగం గా చిన్న వడ్డేపల్లి, ఉర్స్ చెరువు ప్రాంతాల్లో పరిశీలించిన నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, డిసిపి సలిమా వివిధ విభాగాల ఉన్నతాధికారులు తదితరులు...